Back

Choose Song To View The Lyrics

నీ రక్తమే రక్షణ నా ప్రాణం నీదయ్యా

నీ రక్తమే రక్షణ - నా ప్రాణం నీదయ్యా
నీ కృపలో నిలిచిన - నిత్యం జయమయ్యా
చీకటిలో వెలుగై - మార్గము చూపితివయ్యా
మరణమునుండి లేపి - జీవమునిచ్చితివయ్యా

నీ కంటే నాకు ఎక్కువేది కాదు
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ ప్రేమ చాలయ నీ చూపు చాలయ
నీ నోట నుండి వచ్చె ప్రతి మాట చాలయ

వాక్యమై యున్న దేవ - నీకు స్తోత్రములు
వెలుగై యున్న దేవ - నీకే వందనములు
ప్రతీ క్షణం నీవే నా బలమయ్యావు
నమ్మకముతో నీవే రక్షకుడయ్యావు

నీ కంటే నాకు ఎక్కువేది కాదు
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ ప్రేమ చాలయ నీ చూపు చాలయ
నీ నోట నుండి వచ్చె ప్రతి మాట చాలయ
నీ ప్రేమ చాలయ నీ చూపు చాలయ
నీ నోట నుండి వచ్చె ప్రతి మాట చాలయ

నీ కంటే నాకు ఎక్కువేది కాదు
నీవుంటే నాకు చాలు యేసయ్యా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nee Rakthame Rakshana – Naa Praanam Needayya
Nee Krupalo Nilichina – Nithyam Jayamayya
Cheekatilō Velugai – Maargamu Choopithivayya
Maranamunundi Lepi – Jeevamunichithivayya

Nee Kante Naaku Ekkuvadedhi Kaadhu
Neevuntē Naaku Chaalu Yesayya
Nee Prema Chaalaya, Nee Choopu Chaalaya
Nee Nota Nundi Vachche Prathi Maata Chaalaya

Vaakyamai Yunna Deva – Neeku Sthothramulu
Velugai Yunna Deva – Neekē Vandhanamulu
Prathi Kshanam Neeve – Naa Balamayyaavu
Nammakamutho Neeve – Rakshakudayyaavu

Nee Kante Naaku Ekkuvadedhi Kaadhu
Neevuntē Naaku Chaalu Yesayya
Nee Prema Chaalaya, Nee Choopu Chaalaya
Nee Nota Nundi Vachche Prathi Maata Chaalaya

Nee Prema Chaalaya, Nee Choopu Chaalaya
Nee Nota Nundi Vachche Prathi Maata Chaalaya

Nee Kante Naaku Ekkuvadedhi Kaadhu
Neevunte Naaku Chaalu Yesayya

-----------------------------------------------
CREDITS :
-----------------------------------------------