Back

Choose Song To View The Lyrics

నా ప్రియయేసూ నా ప్రభుయేసూ (111)

- కె.జె.యస్. బాబురావు
- Scale : E

నా ప్రియయేసూ, నా ప్రభుయేసూ!
నీలో అన్ని విషయాల్లో ఎదిగి, నీవలె నండుటకు
నాలో కార్యసిద్ధి కలగుజేయుమా
నీ కృపలో బలపరచు, నీ దయలో నను పెంచు
||నీ కృపలో||

1. పాపం హృదయంలో రోగం ఎదుగనీయదు
పాపతంలపులు మనస్సాక్షిన్ పంకిలపరచును
పాపహరా నను శుద్ధించు వేగ ఎదిగెదను
నీ కృపలో బలపరచు, నీ దయలో నను పెంచు
||నీ కృపలో||

2. వాక్యమే నాకు ఆహారం నీవే జీవాహారం
వాక్యమైయున్న నా ప్రభువా నిన్నే భుజించెదను
ఆత్మ జలములు త్రాగుచును నీలో ఎదిగెదను
||నీ కృపలో||

3. నేర్చుకొనే దీనమనస్సు నాకిల నిమ్మయా
మార్చివేయుము నా దారిన్ నీ దారిగా
తార్చివేయు సాతానుని దూరపరచుమయ్యా
||నీ కృపలో||

నా ప్రియయేసూ, నా ప్రభుయేసూ!
E A B E
నీలో అన్ని విషయాల్లో ఎదిగి, నీవలె నండుటకు
B B7 E
నాలో కార్యసిద్ధి కలగుజేయుమా
B B7 E
నీ కృపలో బలపరచు, నీ దయలో నను పెంచు
||నీ కృపలో||

1. పాపం హృదయంలో రోగం ఎదుగనీయదు
A E
పాపతంలపులు మనస్సాక్షిన్ పంకిలపరచును
A B E
పాపహరా నను శుద్ధించు వేగ ఎదిగెదను
E B7 E
నీ కృపలో బలపరచు, నీ దయలో నను పెంచు
||నీ కృపలో||

2. వాక్యమే నాకు ఆహారం నీవే జీవాహారం
వాక్యమైయున్న నా ప్రభువా నిన్నే భుజించెదను
ఆత్మ జలములు త్రాగుచును నీలో ఎదిగెదను
||నీ కృపలో||

3. నేర్చుకొనే దీనమనస్సు నాకిల నిమ్మయా
మార్చివేయుము నా దారిన్ నీ దారిగా
తార్చివేయు సాతానుని దూరపరచుమయ్యా
||నీ కృపలో||
** TELUGU LYRICS **

** CHORDS **

E B B7 E

E A E

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------