Back

Choose Song To View The Lyrics

నూతన సంవత్సరం దేవుని బహుమానం

నూతన సంవత్సరం దేవుని బహుమానం (2)
కృపను చూపెను గత కాలం పరమతండ్రి కి స్తుతి స్తోత్రం (2)
అ:ప: ముందుకే మన పరుగు పాతవి కను మరుగు

1. ఎదుగుదలకు అడ్డు వచ్చిన ప్రతిదియు తొలగేను (2)
దేవుడే ఆజ్ఞాపించెను అత్యధిక విజయ మిచ్చెను (2)
||ముందుకే మన పరుగు||

2 సత్ క్రియలకు తగిన రీతిగా ఫలితము దొరుకును (2)
దేవుడే ప్రారంభించెను తూదమట్టుకు నేరివర్చేను (2)
||ముందుకే మన పరుగు||

3 . మహిమ నుండి అధిక మహిమకు ప్రవేశము జరుగును (2)
దేవుడే సంకలిపించేను అభివృద్ధిని కలిగించును (2)
||ముందుకే మన పరుగు|| ||నూతన సంవత్సరం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------