Back

Choose Song To View The Lyrics

నీ చిత్తమునే చేసెద నీ మార్గములోనే నడిచెద

నీ చిత్తమునే చేసెద
నీ మార్గములోనే నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద
నిను వెంబడించెద (2)
ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే (2)

1. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
చూచుచునే నడచెద అన్ని వేళలా (2)
||ఆరాధన||

2. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు
లోబడుచునే ఉన్నవి అన్నివేళలా (2)
||ఆరాధన||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------