Back

Choose Song To View The Lyrics

నీవె నాకు చాలయ్యా నీతో ఉంటే మేలయ్యా

నీవె నాకు చాలయ్యా - నీతో ఉంటే మేలయ్యా
నీ స్నేహమే చాలయ్యా - నీ సన్నిధే మేలయ్యా
ఎబినేజరే ఆరాధన
ఎల్‌ షడ్డాయ్‌ ఆరాధన
ఎల్‌ ఓ లామ్‌ ఆరాధన
ఎల్‌ రోయి ఆరాధన
నీవె నాకు చాలయ్యా - నీతో ఉంటే మేలయ్యా

నా జీవితాన - నీ ప్రేమే నన్ను - క్షమియించి విడిపించెను (2)
||ఎబినేజరే||

జీవాధిపతిగ - నీ జీవమిచ్చి - జయముతొ నన్ను నింపితివి (2)
||ఎబినేజరే||

కృంగిన వేళలో - నీ కృపయే నన్ను - కరుణించి కాపాడెను (2)
||ఎబినేజరే||

నా నావికునిగా - అద్దరికి చేర్చి - పరలోక మహిమలో ఉంచెదవు (2)
||ఎబినేజరే||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

------------------------------------------------------------------
CREDITS : Music : Sandeep
Lyrics, Tune, Vocals : Dr. Evangelin Blessy
-----------------------------------------------------------------