Back

Choose Song To View The Lyrics

నీవే నా వాత్సల్యం నీవే నా ఆశ్రయం

నీవే నా వాత్సల్యం
నీవే నా ఆశ్రయం
నీవే నా ఆధారం
నీవే నా అతిశయం
నినా నేడు ఏకరీతిగా ఉన్న నా దైవము (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా

తప్పిపోయిన నను నీవు రక్షించిన నా యేసయ్య
నీసొత్తుగ మార్చుకొని సిలువచెంతకు చేర్చితివి
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా (2)

తప్పిపోయిన నను నీవు రక్షించిన నా యేసయ్య
నీసొత్తుగ మార్చుకొని సిలువచెంతకు చేర్చితివి
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------